విదేశీ గడ్డపైన ప్రధాని మోడీ తన దేశ భక్తిని చాటుకున్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..విదేశీ గడ్డపై భారత జాతీయ పతాకానికి ప్రధాని విధేయత… !
విదేశీ గడ్డపై కూడా భారత పతాకానికి ప్రధాని మోడీ విధేయత చూపారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్‌లో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో జరిగిన ఓ ఘటన జాతీయ పతాకం పట్ల ప్రధాని మోడీకి వున్న గౌరవానికి అద్దం పడుతోంది. ప్రధాని మోడీ చూపిన విధేయతను చూసి అక్కడ వున్న వాళ్లు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: