Kolkata Doctor Murder Case: కోల్కతా హత్యాచార కేసు.. కోర్టు సంచలన నిర్ణయం!
కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసులో సీల్దా కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిశాయి. దోషి సంజయ్ రాయ్ కు ఉరిశిక్ష సరైనదని సీబీఐ లాయర్ కోర్టు ముందు వాదించారు. తాను తప్పు చేయలేదని దోషి సంజయ్ రాయ్ కోర్టుకు తెలిపాడు. కోర్టు మధ్యాహ్నం గం.2:45కి తీర్పు వెల్లడించనుంది.