Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా ఛార్జీలు పెంపు!
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు పెద్ద షాకిచ్చింది.మెట్రో రైలు ఛార్జీలను పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి.