Manoj Vs Vishnu: నాన్నను పక్కన పెడదాం.. రా.. మనిద్దరం ఫేస్ 2 ఫేస్ చూసుకుందాం.. విష్ణుకు మనోజ్ సవాల్!

మంచు ఫ్యామిలీ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా మనోజ్ మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఫ్యామిలీని పక్కన పెట్టి దమ్ముంటే ఫేస్ టూ ఫేస్ రా అంటూ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో నెటిజన్లు విష్ణును ఉద్దేశిస్తూ మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు అంటున్నారు.

New Update
manoj, vishnu

manoj, vishnu

Manoj Vs Vishnu: మంచు మనోజ్,  మంచు విష్ణు అన్నదమ్ముల  మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. డైరెక్ట్ గా ఒకరిపేరు ఒకరు ఎక్కడా ప్రస్తావించకపోయిన.. ఇండైరెక్ట్ గా సినిమా డైలాగులతో కౌంటర్ లు ఇస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ మరో ట్వీట్ చేశాడు. మహిళలను, నాన్నను, సిబ్బందిని పక్కన బెట్టి.. మ్యాన్ టూ మ్యాన్ కూర్చొని మాట్లాడుకుందాం. నేను ఒంటరిగా వస్తానని మాటిస్తున్నాను.. మీరు ఎవరినైనా తెచ్చుకోవచ్చు. బహిరంగంగా ఆరోగ్యకరమైన చర్చ జరుపుకుందాం అంటూ మనోజ్ ఓ సినిమా డైలాగ్ షేర్ చేశారు. దీంతో మనోజ్ ఇండైరెక్ట్ గా మంచు విష్ణును ఉద్దేశిస్తూ ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు అనుకుంటున్నారు. 

Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!

Also Read: Kareena Kapoor: సైఫ్ అలీఖాన్ దాడిపై భార్య కరీనా మరో కీలక పోస్ట్.. అసలేం జరిగిందంటే!

Also Read: మంచు బ్రదర్స్ మధ్య వార్.. 'తల నరికి నీ భార్య చేతిలో పెడతా' అంటూ మనోజ్ ఫైర్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు