భర్తకు నిద్రమాత్రలు ఇచ్చి రాత్రంతా ప్రియుడితో.. | Kakinada Woman k*lls husband with boyfriend | RTV
ప్రియుడి మోజులో భర్తను భార్య చంపించిన ఘటన బాలానగర్‌లో చోటుచేసుకుంది. టీకొట్టు నడిపిస్తున్న పర్వతాలు భార్య అనసూయకు, అదే ప్రాంతంలో టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్న బాలరాజుకు మధ్య సంబంధం ఏర్పడింది. పర్వతాలు అడ్డుగా ఉన్నాడని బాలరాజు మద్యం తాగించి మత్తులో గొడ్డలితో నరికి చంపాడు.
చైనాలో ఓ వ్యక్తి తన ప్రేయసికి ఊహించని షాక్ ఇచ్చాడు. వివాహానికి ముందే ఆమెకు ప్లాట్ కొనివ్వాలని యువతి తల్లిదండ్రులు అతనికి షరతు పెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని సదరు బాయ్‌ఫ్రెండ్ ఓ ప్లాన్ వేసి కుటుంబాన్నే బురిడి కొట్టించాడు. అదేంటంటే..
ఇద్దరు ప్రేమికులు ఒకరికొకరు దగ్గరవుతారు. సుదీర్ఘ సంబంధంలో భాగస్వామి మీతో ఎక్కువగా మాట్లాడవచ్చు కానీ కొన్నిసార్లు ఇతర వ్యక్తులతో కూడా మాట్లాడుతాడు. ప్రేమ సంబంధంలో గత సంబంధాల గురించి పదేపదే అడిగితే సంబంధంలో చీలికను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. ఒకానొక సమయంలో కప్పలను కూడా ముద్దాడినట్లు ఈ ముద్దుగుమ్మ వివరించింది. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆర్టికల్ చదివేయండి!
ప్రేమ పేరుతో యువతి యువకుడి వద్ద నుంచి పాట్నాలో ఫ్లాట్ తీసుకుంది. తర్వాత ఐఫోన్ , ఓ లగ్జరీ కారు కూడా ప్రియుడి వద్ద నుంచి పొందింది. ఈఎంఐలతో మొత్తంగా 20 లక్షలు యువతి మీద ఖర్చు చేశాడు. అవసరం తీరాక అతని నంబర్ బ్లాక్ చేయడంతో అతను పోలీసుల్ని ఆశ్రయించాడు.
ప్రియుడితో కన్న కూతుళ్లపై లైంగిక దాడి చేయించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది కేరళ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 2018-2019లో జరిగిన కేసులో ఆమె ఇరవై వేల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. నిందితుడు శిశుపాలన్ కేసు విచారణ సమయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.