/rtv/media/media_files/2025/07/06/daughter-jumps-2025-07-06-13-50-41.jpg)
Daughter jumps
Daughter jumps : ప్రేమించిన అబ్బాయికోసం ఓ యువతి తన తల్లిని నమ్మించి మోసం చేసింది. మార్కెట్‌కు వెళ్దామని తల్లిని నమ్మించిన కూతురు ఆమెను వెంట బెట్టుకుని మార్కెట్‌కు వెళ్లింది. ముందుగానే బాయ్ ఫ్రెండ్‌కు సమాచారం ఇచ్చిన ఆ యువతి తన తల్లి కళ్లముందే జంప్ అయింది. కండ్ల ముందే కూతురు పారిపోతుంటే చూస్తూ ఊర్కొవడం తప్ప ఏం చేయలేక ఆ తల్లి పరుగెత్తలేక అలచిపోయింది.
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పాపం తల్లిని నమ్మించి మోసం చేసిందని కామెంట్ చేస్తున్నారు. ఈ జనరేషన్ మరీ దారుణంగా ఉందని అభిప్రాయపడుతున్నారు మరికొందరు. కన్నతల్లిని ఇలా ఎలా మోసం చేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!