Pump Blood: మనిషికి ఒకటి కాదు రెండు గుండెలు ఉంటాయని మీకు తెలుసా? అది ఎంత కీలకమంటే?
పిక్క కండరాలను తరచుగా రెండో గుండెగా పేర్కొంటారు. ఎందుకంటే గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ కాళ్ళ వంటి శరీరంలోని దిగువ భాగాలకు చేరిన రక్తం.. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మళ్ళీ గుండెకు తిరిగి వెళ్ళడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది.