పాకిస్తాన్‌కు BLA మరో బిగ్ షాక్.. భారీగా ప్రాణ నష్టం.. ఆ నగరం ఔట్!
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. బలూచిస్థాన్‌లోని కలాట్ జిల్లాలోని మంగోచార్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) శనివారం అధికారికంగా ప్రకటించింది