AP: రాష్ట్రంలో బీజేపీ ఫోకస్ ఇదే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!
పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు విజయవాడలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు.