ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏం సాధించారు.. అమిత్ షాపై కాంగ్రెస్
ఆర్టికల్ 370పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఫలితాలు సాధించిందని ప్రశ్నించింది. పదేళ్ల తర్వాత ఎన్నికలు నిర్వహించిప్పటికీ ఉగ్రవాదాన్ని కట్టడిచేయలేకపోయారని విమర్శించింది.