BIG BREAKING: బీజేపీ నేతపై కాల్పులు..
జమ్మూకశ్మీర్లో బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కనవ్ శర్మపై తూపాకితో కాల్పులు జరపడం కలకలం రేపింది. వాహనం పార్కింగ్ విషయంలో గొడవ చెలరేగడంతో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది.