నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు!
రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్ మహిళా బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న టైంలో దగ్గరగా వచ్చి బిగ్గరగా అరిచారని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు దీనిపై లేఖ రాశారు.