Raghunandan Rao: ప్రభుత్వం కీలక నిర్ణయం...ఏంపీ రఘునందన్‌రావుకు హై సెక్యూరిటీ
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు సెక్యూరిటీ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనకు ఇటీవల మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.