BIG BREAKING: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ రఘునందన్
మెదక్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డిని స్థానిక ఎంపీ రఘునందన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. మెదక్ కు మంజూరైన మెడికల్ కాలేజీ నిర్మాణానికి 20 ఎకరాల భూమి, రూ. 250 కోట్ల నిధుల మంజూరు చేయాలన్నారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు.
/rtv/media/media_files/2024/12/25/HbD0ZhmkODVSaLQLSF8q.jpg)
/rtv/media/media_files/2024/12/24/7SjoLv129Bb15n5nKfuI.jpg)