ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందే.. రఘునందన్ రావు వార్నింగ్!
FTLలో నిర్మించిన ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీని కూల్చాల్సిందేనని ఎంపీ రఘునందన్ స్పష్టం చేశారు. అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చడానికి హైడ్రా రంగనాథ్‌కు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ తాము విడిచిపెట్టమన్నారు.
/rtv/media/media_files/2025/10/07/raghunandan-rao-files-complaint-against-naveen-yadav-case-registered-2025-10-07-11-13-02.jpg)
/rtv/media/media_files/2025/04/28/oUjNhCJKqUdZdfbFRRIR.jpg)
/rtv/media/media_files/2025/06/30/tg-bjp-2025-06-30-16-41-08.jpg)
/rtv/media/media_files/2025/05/23/I0GkLcpuhVdw1cXpSavC.jpeg)
/rtv/media/media_files/2025/04/28/id3wysXjrwVGQ54QlUJT.jpg)