Kangana Ranaut: రైతు ఉద్యమంపై మళ్ళీ నోరు పారేసుకున్న కంగనా
బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. గతంలో రైతుల ఆందోళనలపై నోరు పారేసుకున్న ఆమె మళ్ళీ వాటిని బంగ్లాదేశ్ అల్లర్లతో పోలుస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సారి కంగనా కామెంట్స్‌పై సొంతపార్టీ సైతం మండిపడుతోంది.