kangana Ranauth: బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది. హింసాత్మక నిరసనల కారణంగా.. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను విడిచి పెట్టవలసి వచ్చిందని వివరించారు.
పూర్తిగా చదవండి..Kangana Ranauth: హసీనా భారత్‌లో సేఫ్‌గా ఉంది…మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా!
బంగ్లాదేశ్ లో జరిగిన తిరుగుబాటు గురించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మండిపడ్డారు. బంగ్లా ప్రధాని హసీనా భారత్ లో సురక్షితంగా ఉండడం ఎంతో గౌరవప్రదమైన విషయమని ఆమె అన్నారు. ముస్లిం దేశాల్లోనే ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా కంగనా పేర్కొంది.
Translate this News: