నేషనల్Bishnoi Gang: ''నెక్ట్స్ చంపేది నిన్నే''.. ఆ పార్టీ నేతకు ఫోన్ చేసి బెదిరించిన బిష్ణోయ్ గ్యాంగ్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో హత్యకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ నేత తారిఖ్ ఖాన్ తెలిపారు. తాము చంపబోయే వ్యక్తుల జాబితాలో నెక్స్ట్ నువ్వే ఉన్నావని బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. By B Aravind 30 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంబతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో వార్నింగ్ ఇచ్చింది. 'నీవు బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే లేపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్ గా ఉంది' అని మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. By srinivas 05 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app100 ఎకరాలు.. నెలకు రూ.40 లక్షలు | Lawrence Bishnoi Lifestyle | Salman Khan | RTV By RTV Shorts 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసల్మాన్ అన్నా తప్పుచేశా నన్ను క్షమించుః మరో మెసెజ్! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల పోలీసులకు ఓ మెసెజ్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే నెంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానని.. తనను క్షమించమని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. By Seetha Ram 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంసల్మాన్ ఖాన్‌ను దారుణంగా చంపుతాం.. పోలీసులకు బిష్ణోయి గ్యాంగ్ మెసేజ్ సల్మాన్ ఖాన్‌ను దారుణంగా హతమారుస్తామంటూ బిష్ణోయి గ్యాంగ్ ముంబై ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపడం సంచలనం రేపుతోంది. బాబా సిద్దిఖీ కంటే దారుణంగా చంపుతాం. సల్మాన్ బతకాలనుకుంటే బిష్ణోయ్‌తో శత్రుత్వానికి ముగింపు పలకాలంటూ హెచ్చరించారు. By srinivas 19 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSalman Khan : సల్మాన్‌ను హత్య చేసేందుకు పాక్ నుంచి కుట్ర.. ఏకంగా ఏకే-47తోనే....! సల్మాన్‌ను పక్కా ప్లాన్‌తో చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర చేసినట్టు సమాచారం. దీని కోసం పాక్ నుంచి ఏకే-47ను తెప్పించినట్లు తెలుస్తోంది. ఆయుధాలతో సల్మాన్ కారును చుట్టుముట్టి కాల్పులు జరపడం లేదా ఫార్మ్ హౌస్ లోకి దూసుకెళ్లి దాడి చేయడం వీరి ప్లాన్‌గా ఉన్నట్లు సమాచారం. By Archana 01 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn