ఇంటర్నేషనల్ Melinda French Gates: ఈ ఎన్నికల్లో నా ఓటు ఆయనకే: మిలిందా గెేట్స్ ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి తన ఓటు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కే అని బిల్‌గేట్స్ మాజీ భార్య మిలిందా గెేట్స్ స్పష్టం చేశారు. ట్రంప్ ప్రభుత్వంలో మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛ, భద్రత ప్రమాదంలో పడిందని విమర్శించారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఒక్క సమావేశం బిల్ గేట్స్‌ను హైదరాబాద్ కు తీసుకువచ్చింది..చంద్రబాబు! ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బిలిగేట్స్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు ఇంటర్నెట్ లో ప్రచారం జరుగుతోంది.అయితే గతంలో చంద్రబాబు, బిలిగేట్స్ ను హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారనే విషయంలో వార్త వైరలవుతోంది. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chai Pe Charcha : కృత్రిమ మేధ మీద చాయ్ పే చర్చా..బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ కృత్రిమ మేథ నుంచి విద్య, వ్యవసాయం దాకా అన్నీ మట్లాడేసుకున్నారు ప్రధాని మోదీ, టెక్ దిగ్గజం బిల్ గేట్స్. భారత్‌లో టెక్నాలజీ అభివృద్ధిని బిల్‌గేట్స్‌కు మోదీ వివరించి చెప్పారు. ఈరోజు ప్రధాని నివాసంలో బిల్‌గేట్స్ తో మోదీ చాయ్ పే చర్చాలో పాల్గొన్నారు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bill Gates: 'వన్ ఛాయ్ ప్లీస్'.. డాలీ చాయ్‌వాలా టీ ఆస్వాదించిన బిల్‌గేట్స్ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వాసి సునీల్ పాటిల్.. తనదైన శైలిలో టీ తయారు చేస్తూ డాలీ చాయ్‌వాలాగా సోషల్ మీడియాలో మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ సునీల్ తయారు చేసిన టీని ఆస్వాదించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ట్రెండింగ్ అత్యంత ఖరీదైన విడాకుల విలువ రూ.6 లక్షల కోట్లు, ఆ జంట ఎవరు? పెళ్లంటే నూరేళ్ల జీవితం. ఇద్దరు ఒక్కటై కలిసిమెలసి అన్యోన్యంగా జీవించడమే వివాహానికి నిజమైన అర్థం. కొంతమంది తమ స్థోమతను బట్టి ఘనంగా చేసుకుంటే..ఇంకొంతమంది తమ తాహతును బట్టి చేసుకుంటారు. అయితే కొంతమంది దంపతులు పెళ్లిళ్ల విషయంలోనే కాదు..విడాకులు కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది. విడాకులు సమయంలో ఇచ్చే భరణాల గురించి ప్రపంచం మొత్తం మాట్లాడే విధంగా. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన విడాకులు ఏ జంట తీసుకుందో తెలుసా? By Bhoomi 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn