విద్యార్థులకు షాక్.. రక్షాబంధాన్,శ్రీరామనవమి, శివరాత్రి, హోలీ సెలవులు రద్దు..
బిహార్ ప్రభుత్వం తాజాగా సెలవుల క్యాలెండర్ విడుదల చేసింది. ఇందులో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అలాగే ఉపాధ్యాయులకు కూడా 22 రోజులు మాత్రమే వేసవి సెలవులు ప్రకటించారు.