నేషనల్Gopal Khemka: పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య..కారు దిగుతుండగానే కాల్పులు.. ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నాయకుడు గోపాల్ ఖెమ్కా దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం రాత్రి 11.40 సమయంలో బీహార్ రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్ సమీపంలోని తన నివాసం వద్ద ఈ దారుణ ఘటన జరిగింది. ఇంటి పక్కనే ఉన్న ఓ హోటల్ ముందు దుండగులు ఆయనను కాల్చి చంపారు. By Madhukar Vydhyula 05 Jul 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBihar: బీహార్‌లో ఘోరం.. రెండుగా విడిపోయిన రైలు బీహార్‌లోని సమస్తిపూర్ వద్ద సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్, రెండు బోగీల నుంచి ఇతర బోగీలు విడిపోయాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. By B Aravind 29 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNitish Kumar: నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా? కేంద్ర బడ్జెట్ లో బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితిశ్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నితిశ్ ఓ మహిళ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Bhavana 25 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBihar: బీహార్ లో కూలిన మరో వంతెన! బీహార్‌లో మరో వంతెన కూలింది.గత 15 రోజుల్లోనే 7 బ్రిడ్జిలు కూలిపోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.కిసాన్‌గంజ్ జిల్లాలోని ఠాకూర్గంజ్ ప్రాంతంలో బండ్ నదిపై ఉన్న వంతెన నేలకొరిగింది.భారీ వర్షాల కారణంగా నదిలో నీటిమట్టం పెరిగి వంతెన నిర్మాణ గోడకు పగుళ్లు ఏర్పడి వంతెన కూలిపోయింది. By Durga Rao 03 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguHeatwave: తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు బీహార్‌లో వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే షేక్పూరా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఎండ వేడికి తట్టుకోలేక 16 మంది విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. టీచర్లు వారిని ఆసుపత్రికి తరలించారు. By B Aravind 29 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ జైలుకే.. బీహార్‌కు చెందిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కూతురు 'మిసా భారతి' సంచలన వ్యాఖ్యలు చేసారు. దేశంలో జరిగిన ఎలక్టోరల్ బాండ్లు పెద్ద కుంభకోణమని.. ఇలాంటి అవినీతికి పాల్పడిన ప్రధాని మోదీ, బీజేపీ నేతలు జైలుకు వెళ్తారంటూ పేర్కొన్నారు. By B Aravind 11 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguPM Modi : 'మోదీ హామీ అంటే నెరవేరే హామీ' బెగుసరాయ్‌లో గత ప్రభుత్వాల దుమ్ముదులిపిన ప్రధాని.! ఎన్నికల ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఔరంగాబాద్,బెగుసరాయ్‌లలో పర్యటిస్తున్నారు.బీహార్‌లో మరోసారి డబుల్ ఇంజన్ ఊపందుకున్నదన్నారు మోదీ. బెగుసరాయ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని...గత ప్రభుత్వాలపై మండిపడ్డారు. లాలూ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. By Bhoomi 02 Mar 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguWatch Video: నితిష్ కుమార్ తీరుపై వినూత్నంగా నిరసన.. వీడియో వైరల్ బిహార్‌లో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితిష్ కుమార్‌పై పలువురు వినూత్నంగా నిరసన చేశారు. దిష్టిబొమ్మను తయారు చేసి చనిపోయినట్లుగా చిత్రీకరించి ఏడ్చారు. ఈడీ లేదా సీబీఐ ఒత్తిడి వల్ల ఇలాంటి పని చేశావా అంటూ ప్రశ్నిస్తూ ఏడ్చారు. By B Aravind 28 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNitish Kumar: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం తొమ్మిదోసారి బిహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని రాజ్‌భవన్‌లో ఆయనతో రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఇద్దరు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. By V.J Reddy 28 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn