MAVOISTS SURRENDER : సాయుధపోరుకు ముగింపు...లొంగుబాటలో మావోయిస్టులు
కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల గుండెల్లో గుబులు మొదలైంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన నేతలు ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది.