PM Modi: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. మోదీ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణ పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. మరో ఐదేళ్ల పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు.