Vivo T4 Ultra Offers: వివో మామ ఇచ్చిపడేశాడు భయ్యా.. T4 Ultra మొబైల్‌పై భారీ డిస్కౌంట్లు - కెమెరా హైలైట్!
vivo t4 ultra స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.40,999 ఉండగా ఇప్పుడు రూ.37,999కి లిస్ట్ అయింది. అలాగే రూ.3000 బ్యాంక్ ఆఫర్ కూడా పొందవచ్చు. దీంతో పాటు రూ.32,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.