పుచ్చకాయ గింజలు తినడం మంచిదేనా?
వేసవిలో, ప్రజలు జ్యుసి మరియు తీపి పండ్లను తినడానికి ఇష్టపడతారు. ఇది వారి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. పుచ్చకాయ తిన్న తర్వాత, ప్రజలు తరచుగా దాని మధ్యలో విత్తనాలు పారేస్తారు. అలా అస్సలు చేయకూడదు. దాని ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Health Tips : ఆరోగ్య నిధి గుమ్మడి గింజలు..వీటిని ఎలా జాగ్రత్త చేసుకోవాలంటే!
మధుమేహ రోగులు తప్పనిసరిగా గుమ్మడి గింజలను తీసుకోవాలి. దీని గింజలు రక్తంలోని ఇన్సులిన్ మొత్తాన్ని సమతుల్యం చేస్తాయి. గుమ్మడి గింజలను ఆహారంలో చేర్చుకుంటే చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.
మీరు వీటిని గమనించకపోతే పక్కాగా బకెట్ తన్నేస్తారు..!
కొలెస్ట్రాల్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. వీటి కారణంగా మనకి చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే, దీనిని ముందుగానే గుర్తించాలి. అదెలానో తెలుసుకోండి..
సమ్మర్ లో కూలింగ్ వాటర్ తాగుతున్నారా?అయితే ఇంక అంతే!
ఎండలు మండుతుంటే చాలా మంది చల్లని నీటిని తాగేందుకు ఇష్టపడతారు. కానీ, చల్లని నీరు ఎక్కువగా తాగితే ఈ సమస్యలు తప్పవు..అవేంటో ఇప్పుడు చూద్దాం!
మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఇది తీసుకోండి..
నేటి కాలంలో మలబద్ధకం అనేది సాధారణ సమస్య. చాలా కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. దీని వల్ల చాలా మంది సమస్యని బయటికి చెప్పుకోలేరు. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్న, పెద్దవారిలో కూడా ఈ సమస్య వస్తుంది. దీనికి కారణాలు ఏంటి? ఆముదంతో ఎలా చెక్ పెట్టొచ్చో తెలుసుకోండి.