Flax : అవిసెల్ని ఇలా తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు చాలా లాభాలున్నాయ్..
పెరిగిన అవగాహన కారణంగా అవిసెల్ని చాలా మంది తీసుకుంటున్నారు.అవిసెల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, జింక్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.