మీ టూత్‌పేస్ట్‌లో ఈ పదార్ధం ఉంటే వాడకండి!
రోజూ పళ్లను శుభ్రం చేసుకునేందుకు ఉపయోగించే టూత్ పేస్టులో కూడా మనకు హాని కలిగించే పదార్థాలు ఉన్నాయి. మన టూత్ పేస్టులో సోడియం లారిల్ సల్ఫేట్ ఉంటే మీరు వెంటనే దానిని వాడటం ఆపివేయండి.లేదంటే చిక్కుల్లో పడతారని వైద్యులు చెబుతున్నారు.ఎందుకో ఇప్పుడు చూద్దాం.