Health TIips: విటమిన్ బీ 12 లోపాన్ని ఈ నీటితో తరిమి కొడదాం!
పెసర పప్పు నీటిలో మంచి మొత్తంలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్ కూడా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ సమృద్ధిగా ఉన్న పెసర పప్పు నీటిలో విటమిన్ బి12 లోపాన్ని తగ్గిస్తుంది.