Watermelon: పుచ్చకాయలు పిచ్చి పిచ్చిగా తింటున్నారా.. ఇది తెలిస్తే పుచ్చలేసిపోద్ది!!
కృత్రిమ రంగులు, రసాయనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపడం ఖాయం. రంగు రావడానికి ఇంజెక్ట్ చేసిన పుచ్చకాయ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు వస్తాయి. వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.