Cardamom: యాలకులను లైట్ తీసుకున్నారో.. ఈ ప్రయోజనాలన్నీ మిస్ అవుతారు
యాలకుల పోషకాల ప్రయోజనాలను పొందడానికి ఉత్తమ మార్గం 4 నుండి 5 యాలకుల తొక్క తీసి 1 లీటరు నీటిలో రాత్రంతా నానబెట్టడం. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి వడకట్టి ఒక పాత్రలో పోయాలి. దీన్ని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. బరువు తగ్గడానికి యాలకులను ఉపయోగించవచ్చు.