Latest News In Telugu Children Vomiting Tips: ప్రయాణంలో పిల్లలు వాంతులు చేసుకుండా చేసే చిట్కాలు జర్నీ సమయంలో కొందరికి వాంతులు అవుతుంటాయి. వైద్య పరిభాషలో దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. మోషన్ సిక్నెస్ అనేది కార్లు, బస్సులు మొదలైన వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు వచ్చే సమస్య. ప్రయణ సమయంలో వాంతులు అవ్వకుండా ఏం చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Periods: రుతుక్రమంలో సమస్యలకు ఒక్క బెల్లం ముక్కతో చెక్ పెట్టండి రుతుక్రమ సమస్యలను ఎదుర్కోవడంలో బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు. బహిష్టుకి 4-5 రోజుల ముందు నుంచి 4వ రోజు వరకు బెల్లం తినడానికి ఉత్తమ సమయం అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఆహారంలో చిన్నపాటి మార్పుతో రుతుక్రమ సమస్యలకు గుడ్‌బై చెప్పవచ్చు. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bedroom Plants: బెడ్రూమ్లో ఈ మొక్కలు పెట్టారంటే వద్దన్నా నిద్ర ఖాయం బెడ్ రూమ్‌లో మొక్కలు, కలబంద, మనీప్లాంట్, స్నేక్‌ప్లాంట్, స్పైడర్ మొక్కలు గదులలో కూడా పెరుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని, చిన్న చర్మ చికాకులు కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు. మొక్కల గురించి తెలుసుకోవాల్సింటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sweat: ఎండాకాలంలో ఇలా చేశారంటే చెమట అస్సలు పట్టదు ఎండాకాలంలో బయటి నుంచి వచ్చిన వెంటనే ముందుగా స్నానం చేయాలనుకుంటారు. చెమట పట్టడం ఎలా ఆపాలాంటే.. స్నానం చేసే ముందు నీటిలో వేప, పసుపును వేయండి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు చెమట పట్టకుండా ఉంటుంది. గులాబీ రేకులు చెమట దుర్వాసనను పోగొడతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Tips : సమ్మర్ లో వీటిని తినడం లేదా.. అయితే ప్రమాదంలో పడినట్లే..! వేసవిలో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటుంది. అయితే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి వీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పుచ్చకాయ, ఖర్భూజ, స్ట్రాబెర్రీ, మ్యాంగో జ్యూస్, కొబ్బరి నీళ్లు, కీరదోస. వీటిలోని అధిక నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. By Archana 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smoking: ధూమపానం మానేయడం ఎలా? ఈ చిట్కాలు ట్రై చేయండి! స్మోకింగ్ వల్ల మీ ఆరోగ్యంతో పాటు పాటు చుట్టుపక్కల వారి హెల్త్ కూడా చెడిపోతుంది. సిగరేట్ స్మోకింగ్ వ్యసనాన్ని వదులుకోవడం చాలా కష్టం. అయితే అసాధ్యమేమీ కాదు. ధూమపాన అలవాటుని మానేయడం కోసం డాక్టర్ల చిట్కాలు తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Meal: భోజనం తర్వాత చేయకూడని మూడు ముఖ్యమైన పనులు లంచ్ లేదా డిన్నర్ చేసిన వెంటనే చాలా మందికి నిద్రించే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయి. ఇక తిన్న వెంటనే అధికంగా నీరు తాగకూడదు. స్నానం కూడా చేయకూడదు. ఎందుకో తెలుసుకునేందుకు ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lipstick: పెదాలపై లిప్‌స్టిక్ ఎక్కువ సేపు ఉంటే ప్రమాదకరమా? రోజూ పెదవులపై లిప్‌స్టిక్‌ను పూయడం వల్ల ఆరోగ్యానికి, శరీరానికి ఎంతో ప్రమాదకరం. ముందుగా పెదాలపై లిప్‌బామ్ రాసుకుంటే లిప్‌స్టిక్‌లో ఉండే రసాయనాలు పెదవుల్లోకి చేరకుండా చేస్తుంది. ఈవెంట్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వెంటనే మేకప్ రిమూవర్‌తో లిప్‌స్టిక్‌ను తీసివేయాని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High BP: ఈ ఒక్క అలవాటుతో మీ అధిక రక్తపోటు ప్రమాదం 40శాతం తగ్గుతుంది! ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించవచ్చు. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు పెరగడమే కాకుండా, స్ట్రోక్, కిడ్నీ వ్యాధి, చిత్తవైకల్యం లాంటి నరాల సంబంధిత ఆరోగ్య సమస్యల వస్తాయి. అందుకే మీ డైట్లో ఉప్పను ఎంత వాడాలో అంతే వాడండి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn