Milk: పడుకునే ముందు పాలు తాగితే ఇంత ప్రమాదమా..? పిల్లల సరైన సమయంలో పాలు ఇవ్వాలంటే..?
పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, పెరుగుదల బాగుంటుందని నిద్రపోయే ముందు పాలు తాగిపిస్తున్నారా..? అయితే వారికి జీర్ణక్రియ, దంత క్షయంతోపాటు, కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.