Raw Milk Dark Spots: పచ్చి పాలతో చర్మం మెరుస్తుంది.. నల్లటి మచ్చలు మాయమవుతాయి
పాలలోని సహజ ఎంజైమ్లు చర్మాన్ని శుభ్రపరిచి.. ప్రకాశవంతంగా మారుస్తాయి. దూదిని పచ్చి పాలలో ముంచి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. అలానే రెండు టీస్పూన్ల పాలలో చిటికెడు పసుపు కలిపి అప్లై చేస్తే మొటిమలతో పాటు మచ్చలు తగ్గుతాయి.