Latest News In Telugu Rose Petals : గులాబీ రేకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు.. చూసేయండి శరీర బరువును తగ్గించడంలో సహాయపడే ఆహారంలో గులాబీ రేకులు ఒకటని నిపుణులు అంటున్నారు. ఈ పువ్వు రేకులు జీవక్రియ ప్రక్రియను ప్రేరేపించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగడం అలవాటు చేసుకోవడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hing Water: బరువు, మధుమేహం తగ్గించే ఇంగువ వాటర్..ఇలా చేసుకోండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే అనేక పదార్ధాలలో ఇంగువ ఒకటిని నిపుణులు చెబుతున్నారు. ఇంగువ వాటర్ తగటం వలన బరువు-మధుమేహం కంట్రోల్, జీర్ణ శక్తి పెరుగుతుంది, మంట నుంచి ఉపశమనం వంటి లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఇంగువ అదుపులో ఉంచుతుంది. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Omega-3 Deficiency : శరీరంలో ఈ 5 మార్పులు కనిపిస్తే ఒమేగా-3 లోపం ఉన్నట్టే శరీరంలో ఒమేగా 3 లోపం ఉంటే చిన్న వయసులోనే గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 లోపం ఉంటే చర్మం, జుట్టు పొడిగా మారినప్పుడు శరీరం డీహైడ్రేట్ అయినట్లు అర్థం. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోవడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tooth Paste: మీ టూత్ పేస్ట్‌లో ఇవి ఉన్నాయా..ఒకసారి చెక్‌చేసుకోండి కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు సరైన టూత్‌పేస్ట్‌ను ఎంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనంవాడే చాలా టూత్ పేస్టులలో ఈ ఫ్లోరైడ్ రసాయనం ఉంటుంది. సరైన మొత్తంలో ఫ్లోరైడ్ జోడించిన టూత్‌పేస్టులను ఉపయోగించినప్పుడు దంతాలు సురక్షితంగా ఉంటాయని చెబుతున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cold Tips : జలుబు చేసినప్పుడు తినాల్సిన పండ్లు ఇవే పండ్లలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. జలుబు చేసినప్పుడు మాత్రం ఆపిల్, అరటిపండు, సిట్రస్ ఫలాలు, పైనాపిల్, పుచ్చకాయ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. జలుబును నివారించే శక్తి కూడా వీటికి ఉందని అంటున్నారు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Wheat Flour Facial: ముఖాన్ని మెరిసేలా చేసే గోధుమపిండి ఫేషియల్ గోధుమ పిండిని మంచి ఫేస్‌మాస్క్‌గా ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్, కాఫీ పౌడర్, గోధుమపిండి, కొబ్బరి నూనె ముఖానికి చాలా మేలు చేస్తాయి. చర్మం పొడిబారడాన్ని నివారించడానికి రోజ్ వాటర్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. గోధుమ పిండి ఫేషియల్ చేసుకోవడం వల్ల చర్మం మెరిసిపోతుంది. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya Benefits : పచ్చి బొప్పాయిని వంటలో ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు పచ్చి బొప్పాయి అనేది భారతీయ వంటకాలలో అంతర్భాగమైన బహుముఖ కూరగాయ. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో పచ్చిబొప్పాయి ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dandruff : చుండ్రుతో బాధపడుతున్నారా? కర్పూరంతో ఇలా చేయండి..మేజిక్ చూడండి మారుతున్న వాతావరణం, తప్పుడు సౌందర్య ఉత్పత్తుల వాటడం వలన జుట్టులో చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే.. తలలో అలెర్జీ, జుట్టు రాలడానికి కూడా కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. భీమసేని కర్పూరంతో హెయిర్ ఆయిల్‌తో జుట్టు రాలడాన్ని నివారించవచ్చు. By Vijaya Nimma 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vetiver Benefits: వేసవి తాపాన్ని తగ్గించే వట్టివేరు ఉపయోగాలు తెలుసా? వట్టివేరు శరీరం, కడుపు రెండింటినీ చల్లబరుస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వేసవిలో వట్టివేరుతో చేసిన డ్రింక్ తాగితే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఒత్తిడి వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది. By Vijaya Nimma 16 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn