Standing Desk: స్టాండింగ్ డెస్క్ ఉపయోగించడం ద్వారా డయాబెటిస్‌పై సహజ నియంత్రణ
స్టాండింగ్ డెస్క్ ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువసేపు నిలబడకూడదు. ప్రతి 30 నుంచి 60 నిమిషాలకి కూర్చోవడం, నిలబడటం సమతుల్యంగా కలపాలి. అలాగే శరీరంపై ఒత్తిడి లేకుండా, సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది.