Carrot Juice: వర్షాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడానికి సరైన సమయం ఇదే..!!
వర్షాకాలంలో వేడివేడి ఆహారాలు ఎక్కువగా తింటారు. కానీ వర్షంలో క్యారెట్ జ్యూస్ రోగనిరోధక శక్తి అధికంగా పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధుల నుంచి రక్షించి చర్మం, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది.