Latest News In Telugu Beauty Tips: ఈ చిన్న చిట్కాతో మీ పాదాలు మరింత అందంగా.. పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే పెరుగు, పసుపు ముద్దను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు అందంగా మారుతాయి. ఇంకా పాదాల పరిశుభ్రత, అందానికి ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి! కీరా దోసకాయ తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరాను ముక్కలుగా కట్ చేసి మసాజ్ చేయాలి. కీరా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: శనగపిండి, తేనెతో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా బెటర్‌గా చేసుకోండి! శనగపిండి, తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. పసుపు, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని సర్కిల్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రంగా మారి.. మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపు పెరుగుతుంది. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ముఖంపై కొవ్వును తగ్గించుకోండానికి ఈ చిట్కాలు పాటించండి! కుంగిపోయిన బుగ్గలు శరీర అందాన్నే కాదు ముఖ అందాన్ని పాడు చేస్తుంది. ముఖ రూపం కోసం ఫేషియల్ ఎక్సర్సైజ్, అలోవెరా, యాపిల్, గ్లిజరిన్-రోజ్ వాటర్, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటే బుగ్గలు బొద్దుగా మారుతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఫంక్షన్‌కు వెళ్లే ఒక రోజు ముందు మీ ముఖానికి ఇది అప్లై చేసుకోండి ఫంక్షన్‌కు వెళ్లే ముందు ముఖం అందంగా, మెరిసేదిలా ఉండాలంటే పెరుగు, పసుపు, ముల్తానీమిట్టి, రోజ్‌వాటర్, నిమ్మరసం- తేనె కలిపి పేస్ట్‌ను ముఖం, మెడపై అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ వస్తువులను ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా, అందంగా మార్చుకోవచ్చు. By Vijaya Nimma 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: లవంగాలు ముఖానికి మేలు చేస్తాయా? లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్, సెప్టిక్, ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ముఖాన్ని మెరిసేలా, మృదువుగా చేయడానికి లవంగం ఫేస్ ప్యాక్ ట్రై చేయవచ్చు. లవంగాల పౌడర్‌లో పెరుగు, తేనె కలిపి బాగా పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి ఆపై నీటితో ముఖాన్ని కడగాలి. By Vijaya Nimma 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Soup: పక్షి గూడు నుంచి తయారైన ఈ సూప్‌తో ముఖం తమన్నాలా మెరిసిపోతుంది.. ఎలాగంటే? పక్షి గూడు సూప్ చర్మ సంరక్షణ కోసం ప్రత్యేకమని చెబుతున్నారు. ఈ సూప్‌ను బర్డ్ ఎడిబుల్ నెస్ట్ సూప్, స్విఫ్ట్లెట్స్ నెస్ట్ అని పిలుస్తారు. ఈ సూప్ ముఖాన్ని కాంతివంతం చేస్తుంది. ఈ గూడు ఖరీదైనది 500 గ్రాముల గూడు ధర రూ.1.60 లక్షల వరకు ఉంది. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: టీ ఆకులను ఇలా వాడండి.. కొద్ది రోజుల్లోనే మీ ముఖం రష్మిక లాగా తయారు అవుతుంది ముఖం మీద మొటిమలు, మచ్చలను తొలగించుకోవటానికి ఖరీదైన బ్యూటీ వస్తువులను ఉపయోగించారు. వాటికి బదులు ఇంట్లో మిగిలిన టీ ఆకులను ఉపయోగిస్తే మృతకణాలు తొలగిపోయి మచ్చలు, ముడతలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: పీరియడ్స్ కారణంగా ముఖంపై మొటిమలు వస్తున్నాయా? ఇలా వదిలించుకోండి! పీరియడ్స్ సమయంలో ముఖంపై మొటిమలు ఒక సాధారణ సమస్య. అవి హార్మోన్ల మార్పుల వల్ల సంభవిస్తాయి. మొటిమలను వదిలించుకోవడానికి ముఖాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు కడగాలి. నూనె, మాయిశ్చరైజర్, టీ ట్రీ ఆయిల్, మంచును ఉపయోగించాలి. మేకప్ వేసుకోవడం మానుకోవాలి. By Vijaya Nimma 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn