Beauty Tips: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి!
కీరా దోసకాయ తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరాను ముక్కలుగా కట్ చేసి మసాజ్ చేయాలి. కీరా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.