Beauty Tips: ఈ నల్లటి పదార్థంతో చర్మ సౌందర్యాన్ని పెంచుకోండిలా!
నల్ల జీలకర్ర పేస్ట్‌ను చర్మానికి అప్లై చేయడం వల్ల మొటిమలు, మచ్చలు అన్ని క్లియర్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. అయితే వారానికి ఒకసారి మాత్రమే వీటిని చర్మానికి అప్లే చేయాలని నిపుణులు అంటున్నారు.