BCCIకి బిగ్ షాక్.. ఐసీసీకి పీసీబీ కంప్లైంట్!
ఆసియా కప్ టోర్నమెంట్లో ఇండియా, పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత తలెత్తిన 'హ్యాండ్షేక్' వివాదం తీవ్ర రూపం దాల్చింది. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్ను వెంటనే తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది.