September Bank Holidays : సెప్టెంబర్ లో 15 రోజులు బ్యాంకులు బందే.. లిస్టు ఇదే!
మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగియనుంది. సెప్టెంబర్ నెల ప్రారంభంకానుంది. సెప్టెంబర్ నెలలో సగం రోజులు అంటే 15 రోజులు బంద్ ఉండనున్నాయి. ఇందులో పండగల సెలవులు, వీకెండ్స్, రెండు, నాలుగో శనివారం ఉన్నాయి.