Bank Holidays 2024: ఒకటీ.. రెండూ కాదు..వచ్చే ఏడాది ఏకంగా అన్ని రోజులు బ్యాంకులు బంద్
వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవుల జాబితాను ప్రకటించింది ఆర్బీఐ. దేశవ్యాప్తంగా అన్ని రాష్రాలకు శని ఆదివారాలతో కలిపి మొత్తం 81 సెలవు రోజులు ఉన్నాయి. వీటిలో కొన్ని రాష్ట్రాల ప్రత్యేక సెలవులు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 46 సెలవు రోజులు ఉన్నాయి.