Bandla Ganesh: ‘అబ్బా కమల్ హాసన్’.. దిల్ రాజు గాలి తీసేసిన బండ్ల గణేష్
నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. పవన్కల్యాణ్ ప్రెస్నోట్పై దిల్రాజు మాట్లాడిన సమయంలో రియాక్టయ్యారు. ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం అని ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. ఇది దిల్రాజు గురించేనని ప్రచారం నడుస్తోంది.