Bandla Ganesh Diwali: రెండు లారీల క్రాకర్స్ తో బండ్ల గణేష్ దీపావళి.. ఫొటోలు వైరల్!

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దీపావళి వేడుకలు అంబరానంటాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా 'బండ్ల దివాళీ 2025' పేరుతో తన ఇంట దీపావళి పార్టీ నిర్వహించారు. ఈ వేడుకకు పలువురు సినీ తారలు, ప్రముఖులు హాజరై సందడి చేశారు.

New Update
Advertisment
తాజా కథనాలు