టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Bandla Ganesh | RTV
టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Tollywood producer Bandla Ganesh becomes serious on Celebrities and passes comments on the eve of CM's Birthday | RTV
టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Tollywood producer Bandla Ganesh becomes serious on Celebrities and passes comments on the eve of CM's Birthday | RTV
మంత్రి రోజాకు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ (X)లో.. "జబర్దస్త్ పిలుస్తుంది రా కదలిరా" అంటూ రోజాను ట్యాగ్ చేశారు. కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజా ఓటమి దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.
సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది
బండ్ల గణేష్ అద్దెకు తీసుకున్న రూ.75 కోట్ల విలువైన ఇంటిని కాజేసేందుకు ప్రయత్నించడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపణలు చేశారు. గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కూడా ఆయనకే సపోర్ట్ చేస్తున్నారని.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశానన్నారు.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పాటూ 95 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు.
జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకొచ్చిందా.. పదేళ్లలో అధికారంలో ఉండి ఏం చేశావంటూ ఎమ్మెల్సీ కవితపై.. కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి అంటూ ధ్వజమెత్తారు.
మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. కేవలం ఈర్షతోనే రేవంత్ రెడ్డి పాలనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని హరీష్ రావ్ కు కౌంటర్ వేశారు.
కేసీఆర్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి తోపాటు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కేసీఆర్ గాయపడ్డారనే వార్త విని బాధ పడినట్లు తెలిపారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.