Blakrishna: ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేము కవలలమే.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వేడుకలో బాలయ్య!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ పై బాలకృష్ణ ప్రశంసలు కురిపించాడు. విశ్వక్ కూడా తనలాగే సినిమాకోసం తపనపడతాడని, 'ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్నూ, విశ్వక్‌ను కవలలే అంటారు' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.