AP Elections 2024: ఆ ఐదుగురు.. ఈ సారి ఏపీ ఎన్నికల్లో ఇంట్రెస్టింగ్ ఇదే!
ఏపీ ఎన్నికల బరిలో ఈ సారి ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల కుమారులు బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు, నాందెడ్ల భాస్కర్ రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయులు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు.