విదేశీ అతిథుల సమయంలోనే ఉగ్రదాడులు.. నాడు క్లింటన్.. నేడు జేడీ వాన్స్!
దేశంలో విదేశీ అతిథుల పర్యటన సమయంలోనే ఉగ్రదాడులు జరిగాయి. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జరగ్గా.. ఇప్పుడు జేడీ వ్యాన్స్ పర్యటనలో ఉండగా జరిగింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే ఈ దాడులు చేశాయని భావిస్తున్నారు.