BIG BREAKING: భారీ ఉగ్రదాడి.. 100 మందికి పైగా మృతి!

పశ్చిమ ఆఫ్రికాలో బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్‌ ఉత్తర బుర్కినాఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం.

New Update
Burkina Faso

Burkina Faso

పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కినా ఫాసోలో ముష్కరులు భారీ ఉగ్రదాడికి పాల్పడ్డారు. జిహాది గ్రూప్‌ ఉత్తర బుర్కినా ఫాసో ప్రాంతంలో దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో వంద మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ మృతుల్లో ఎక్కువగా సైనికులు, కార్మికులు, స్థానికులు ఉన్నట్లు సమాచారం. అయితే కీలకమైన సైనిక స్థావరాలు, పట్టణాలపై దాడులకు పాల్పడటంతో ఎక్కువ మంది మృతి చెందారు. బుర్కినా ఫోసో వైమానిక దళాన్ని నాశనం చేయడానికి జిహాదీలు ఒకేసారి ఎనిమిది ప్రాంతాల్లో దాడులు చేశారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

Advertisment
తాజా కథనాలు