AP: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది..జమ్మూ నుంచి వచ్చి మరి యువతిని..!
తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది.
తనను ప్రేమించడం లేదని పగ పెంచుకున్న యువకుడు ఏకంగా జమ్మూ నుంచి వైజాగ్ వచ్చి యువతి మీద దాడి చేసి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన యువతి ప్రాణపాయ స్థితిలో చికిత్స తీసుకుంటుంది.
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలు ఇవే| Man Collapses on the Road of Alwal in the Attack of Bike Rider and CC Camera Records Go Viral | RTV
ఉత్తరప్రదేశ్‌ను తోడేళ్ళ గుంపు వణికిస్తోంది. ఇవి కనిపిస్తే కాల్చి చంపేయాలని యోగి ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ తోడేళ్ళ దాడి వెనుక కారణం ప్రతీకారమే అంటున్నారు ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్.
ఉక్రెయిన్ మీద మళ్ళీ రష్యా దాడులు మొదలుపెట్టింది.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా చాలా చోట్ల క్షిపణులు, డ్రోన్ లతో విరుచుకుపడింది.ఈ దాడుల కారణంగా అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది.రష్యా దాడులను అడ్డుకునేందుకు సాయం చేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూరోపియన్ దేశాలను కోరారు.